Wednesday, June 29, 2011

Sthree

పొద్దున్నే తెలుగు మాటలు మరియు స్త్రీ అనే రెండు విషయాల్ని ఎనాలిసిస్ చేశా . స్త్రీ తో పాటు , స్త్రీ అనే మాట కూడా వినటానికి గౌరవం గా ఉంటుంది. వనిత ని ఆడదని అంటారు కేసుఅల్ గా. అక్కడిది అన్నమాటే. ఈడది కాదనే కదా. ఇల్లాలు అంటారు , అంటే ఇల్లు అదీ చూస్కునే ఆవిడని. ఇంకా ఇల్లాలికి ఆడపడచు మెట్టినింట్లో కళ్ళకు (కాళ్ళకో) అడ్డంపడుచు ఉండే ఆవిడో, పిల్లో, ఆ ఇంట్లో అన్నమాట. భర్త అంటే భరించే వాడని ఒక ప్రయోగము. ఇంగ్లీష్ వాడు 'వైట్ మాన్ యొక్క బర్డెన్ ' అని చెప్పినట్టు. అదో స౦భర౦లాగ. ప్రియురాలు లో కూడా ఆవిడా కనిపిస్తుంది. ప్రియమైన ఆలి అన్నట్టు. ఇంగ్లీష్ లో ది ఒక ఆర్టికల్. వస్తువు ని స్పురిస్తుంది ఆది. సంభోధనలు మన బుర్రలు మారితే మారుతాయి, మన ప్రవర్తనల తోటి. మీరేమంటారు?

No comments:

Post a Comment